View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in శుద్ధ తెలుగు. View this in సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.

ఆలోకయే శ్రీ బాలకృష్ణమ్

రాగం: హుసేని
తాళం: ఆది

ఆలోకయే శ్రీ బాల కృష్ణం
సఖి ఆనన్ద సున్దర తాణ్డవ కృష్ణం ‖ఆలోకయే‖

చరణ నిక్వణిత నూపుర కృష్ణం
కర సఙ్గత కనక కఙ్కణ కృష్ణం ‖ఆలోకయే‖

కిఙ్కిణీ జాల ఘణ ఘణిత కృష్ణం
లోక శఙ్కిత తారావళి మౌక్తిక కృష్ణం ‖ఆలోకయే‖

సున్దర నాసా మౌక్తిక శోభిత కృష్ణం
నన్ద నన్దనం అఖణ్డ విభూతి కృష్ణం ‖ఆలోకయే‖

కణ్ఠోప కణ్ఠ శోభి కౌస్తుభ కృష్ణం
కలి కల్మష తిమిర భాస్కర కృష్ణం ‖ఆలోకయే‖

నవనీత ఖణ్ఠ దధి చోర కృష్ణం
భక్త భవ పాశ బన్ధ మోచన కృష్ణం ‖ఆలోకయే‖

నీల మేఘ శ్యామ సున్దర కృష్ణం
నిత్య నిర్మలానన్ద బోధ లక్షణ కృష్ణం ‖ఆలోకయే‖

వంశీ నాద వినోద సున్దర కృష్ణం
పరమహంస కుల శంసిత చరిత కృష్ణం ‖ఆలోకయే‖

గోవత్స బృన్ద పాలక కృష్ణం
కృత గోపికా చాల ఖేలన కృష్ణం ‖ఆలోకయే‖

నన్ద సునన్దాది వన్దిత కృష్ణం
శ్రీ నారాయణ తీర్థ వరద కృష్ణం ‖ఆలోకయే‖