View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in శుద్ధ తెలుగు. View this in సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.

సుబ్రహ్మణ్య అష్టోత్తర శత నామావళి

ఓం స్కన్దాయ నమః
ఓం గుహాయ నమః
ఓం షణ్ముఖాయ నమః
ఓం ఫాలనేత్ర సుతాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం పిఙ్గళాయ నమః
ఓం క్రుత్తికాసూనవే నమః
ఓం సిఖివాహాయ నమః
ఓం ద్విషన్ణే త్రాయ నమః ‖ 10 ‖
ఓం శక్తిధరాయ నమః
ఓం ఫిశితాశ ప్రభఞ్జనాయ నమః
ఓం తారకాసుర సంహార్త్రే నమః
ఓం రక్షోబలవిమర్ద నాయ నమః
ఓం మత్తాయ నమః
ఓం ప్రమత్తాయ నమః
ఓం ఉన్మత్తాయ నమః
ఓం సురసైన్య స్సురక్ష కాయ నమః
ఓం దీవసేనాపతయే నమః
ఓం ప్రాజ్ఞాయ నమః ‖ 20 ‖
ఓం కృపాళవే నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం ఉమాసుతాయ నమః
ఓం శక్తిధరాయ నమః
ఓం కుమారాయ నమః
ఓం క్రౌఞ్చ దారణాయ నమః
ఓం సేనానియే నమః
ఓం అగ్నిజన్మనే నమః
ఓం విశాఖాయ నమః
ఓం శఙ్కరాత్మజాయ నమః ‖ 30 ‖
ఓం శివస్వామినే నమః
ఓం గుణ స్వామినే నమః
ఓం సర్వస్వామినే నమః
ఓం సనాతనాయ నమః
ఓం అనన్త శక్తియే నమః
ఓం అక్షోభ్యాయ నమః
ఓం పార్వతిప్రియనన్దనాయ నమః
ఓం గఙ్గాసుతాయ నమః
ఓం సరోద్భూతాయ నమః
ఓం అహూతాయ నమః ‖ 40 ‖
ఓం పావకాత్మజాయ నమః
ఓం జ్రుమ్భాయ నమః
ఓం ప్రజ్రుమ్భాయ నమః
ఓం ఉజ్జ్రుమ్భాయ నమః
ఓం కమలాసన సంస్తుతాయ నమః
ఓం ఏకవర్ణాయ నమః
ఓం ద్వివర్ణాయ నమః
ఓం త్రివర్ణాయ నమః
ఓం సుమనోహరాయ నమః
ఓం చతుర్వ ర్ణాయ నమః ‖ 50 ‖
ఓం పఞ్చ వర్ణాయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం ఆహార్పతయే నమః
ఓం అగ్నిగర్భాయ నమః
ఓం శమీగర్భాయ నమః
ఓం విశ్వరేతసే నమః
ఓం సురారిఘ్నే నమః
ఓం హరిద్వర్ణాయ నమః
ఓం శుభకారాయ నమః
ఓం వటవే నమః ‖ 60 ‖
ఓం వటవేష భ్రుతే నమః
ఓం పూషాయ నమః
ఓం గభస్తియే నమః
ఓం గహనాయ నమః
ఓం చన్ద్రవర్ణాయ నమః
ఓం కళాధరాయ నమః
ఓం మాయాధరాయ నమః
ఓం మహామాయినే నమః
ఓం కైవల్యాయ నమః
ఓం శఙ్కరాత్మజాయ నమః ‖ 70 ‖
ఓం విస్వయోనియే నమః
ఓం అమేయాత్మా నమః
ఓం తేజోనిధయే నమః
ఓం అనామయాయ నమః
ఓం పరమేష్టినే నమః
ఓం పరబ్రహ్మయ నమః
ఓం వేదగర్భాయ నమః
ఓం విరాట్సుతాయ నమః
ఓం పుళిన్దకన్యాభర్తాయ నమః
ఓం మహాసార స్వతావ్రుతాయ నమః ‖ 80 ‖
ఓం ఆశ్రిత ఖిలదాత్రే నమః
ఓం చోరఘ్నాయ నమః
ఓం రోగనాశనాయ నమః
ఓం అనన్త మూర్తయే నమః
ఓం ఆనన్దాయ నమః
ఓం శిఖిణ్డికృత కేతనాయ నమః
ఓం డమ్భాయ నమః
ఓం పరమ డమ్భాయ నమః
ఓం మహా డమ్భాయ నమః
ఓం క్రుపాకపయే నమః ‖ 90 ‖
ఓం కారణోపాత్త దేహాయ నమః
ఓం కారణాతీత విగ్రహాయ నమః
ఓం అనీశ్వరాయ నమః
ఓం అమృతాయ నమః
ఓం ప్రాణాయ నమః
ఓం ప్రాణాయామ పారాయణాయ నమః
ఓం విరుద్దహన్త్రే నమః
ఓం వీరఘ్నాయ నమః
ఓం రక్తాస్యాయ నమః
ఓం శ్యామ కన్ధరాయ నమః ‖ 100 ‖
ఓం సుబ్ర హ్మణ్యాయ నమః
ఆన్ గుహాయ నమః
ఓం ప్రీతాయ నమః
ఓం బ్రాహ్మణ్యాయ నమః
ఓం బ్రాహ్మణ ప్రియాయ నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం అక్షయ ఫలదాయ నమః
ఓం వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః ‖ 108 ‖