View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
శ్రీ కృష్నాష్టోత్తర శత నామావలి
ఓం కృష్ణాయ నమః
ఓం కమలానాథాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం వసుదేవాత్మజాయ నమః
ఓం పుణ్యాయ నమః
ఓం లీలామానుష విగ్రహాయ నమః
ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ నమః
ఓం యశోదావత్సలాయ నమః
ఓం హరయే నమః ‖ 10 ‖
ఓం దేవకీనన్దనాయ నమః
ఓం చతుర్భుజాత్త చక్రాసిగదా నమః
ఓం శఙ్ఖాన్ద్యుదాయుధాయ నమః
ఓం శ్రీశాయ నమః
ఓం నన్దగోప ప్రియాత్మజాయ నమః
ఓం యమునా వేగసంహారిణే నమః
ఓం బలభద్ర ప్రియానుజాయ నమః
ఓం పూతనా జీవితహరాయ నమః
ఓం శకటాసుర భఞ్జనాయ నమః
ఓం నన్దవ్రజ జనానన్దినే నమః ‖ 20 ‖
ఓం సచ్చిదానన్ద విగ్రహాయ నమః
ఓం నవనీత విలిప్తాఙ్గాయ నమః
ఓం నవనీత నటాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం నవనీత నవాహారాయ నమః
ఓం ముచికున్ద ప్రసాదకాయ నమః
ఓం షోడశస్త్రీ సహస్రేశాయ నమః
ఓం త్రిభఙ్గినే నమః
ఓం మధురాకృతయే నమః
ఓం శుకవాగ మృతాబ్ధీన్దవే నమః
ఓం గోవిన్దాయ నమః
ఓం యోగినాం పతయే నమః ‖ 30 ‖
ఓం వత్సవాటచరాయ నమః
ఓం అనన్తాయ నమః
ఓం దేనుకాసురభఞ్జనాయ నమః
ఓం తృణీకృత తృణావర్తాయ నమః
ఓం యమళార్జున భఞ్జనాయ నమః
ఓం ఉత్తాలతాల భేత్రే నమః
ఓం తమాల శ్యామలాకృతయే నమః
ఓం గోపగోపీశ్వరాయ నమః
ఓం యోగినే నమః
ఓం కోటిసూర్య సమప్రభాయ నమః ‖ 40 ‖
ఓం ఇలాపతయే నమః
ఓం పరఞ్జ్యోతిషే నమః
ఓం యాదవేన్ద్రాయ నమః
ఓం యదూద్వహాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం పీతవాససే నమః
ఓం పారిజాతాపహారకాయ నమః
ఓం గోవర్ధనాచలోద్ధర్త్రే నమః
ఓం గోపాలాయ నమః
ఓం సర్వపాలకాయ నమః ‖ 50 ‖
ఓం అజాయ నమః
ఓం నిరఞ్జనాయ నమః
ఓం కామజనకాయ నమః
ఓం కఞ్జలోచనాయ నమః
ఓం మధుఘ్నే నమః
ఓం మధురానాథాయ నమః
ఓం ద్వారకానాయకాయ నమః
ఓం బలినే నమః
ఓం బృన్దావనాన్త సఞ్చారిణే నమః
ఓం తులసీదామ భూషణాయ నమః ‖ 60 ‖
ఓం శ్యమన్తక మణేర్హర్త్రే నమః
ఓం నరనారాయణాత్మకాయ నమః
ఓం కుబ్జాకృష్ణామ్బరధరాయ నమః
ఓం మాయినే నమః
ఓం పరమపురుషాయ నమః
ఓం ముష్టికాసుర చాణూర మల్లయుద్ధ విశారదాయ నమః
ఓం సంసారవైరిణే నమః
ఓం కంసారయే నమః
ఓం మురారయే నమః ‖ 70 ‖
ఓం నరాకాన్తకాయ నమః
ఓం అనాది బ్రహ్మచారిణే నమః
ఓం కృష్ణావ్యసన కర్శనాయ నమః
ఓం శిశుపాలశిరచ్చేత్రే నమః
ఓం దుర్యోధనకులాన్తకాయ నమః
ఓం విదురాక్రూర వరదాయ నమః
ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః
ఓం సత్యవాచే నమః
ఓం సత్య సఙ్కల్పాయ నమః
ఓం సత్యభామారతాయ నమః ‖ 80 ‖
ఓం జయినే నమః
ఓం సుభద్రా పూర్వజాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం భీష్మముక్తి ప్రదాయకాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం జగన్నాథాయ నమః
ఓం వేణునాద విశారదాయ నమః
ఓం వృషభాసుర విధ్వంసినే నమః
ఓం బాణాసుర కరాన్తకాయ నమః
ఓం యుధిష్ఠిర ప్రతిష్ఠాత్రే నమః ‖ 90 ‖
ఓం బర్హిబర్హావతంసకాయ నమః
ఓం పార్థసారథయే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం గీతామృత మహోదధయే నమః
ఓం కాళీయ ఫణిమాణిక్య రఞ్జిత
శ్రీ పదామ్బుజాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం యజ్ఞ్నభోక్ర్తే నమః
ఓం దానవేన్ద్ర వినాశకాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః ‖ 100 ‖
ఓం పన్నగాశన వాహనాయ నమః
ఓం జలక్రీడాసమాసక్త
గోపీవస్త్రాపహారకాయ నమః
ఓం పుణ్యశ్లోకాయ నమః
ఓం తీర్థపాదాయ నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం దయానిధయే నమః
ఓం సర్వతీర్థాత్మకాయ నమః
ఓం సర్వగ్రహరూపిణే నమః
ఓం పరాత్పరాయ నమః ‖ 108 ‖
ఇతి శ్రీ కృష్ణాష్టోత్తర శతనామావళీస్సమాప్తా ‖