View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
శ్రీ వేఙ్కటేశ మఙ్గళాశాసనమ్
శ్రియః కాన్తాయ కల్యాణనిధయే నిధయేఽర్థినామ్ |
శ్రీవేఙ్కట నివాసాయ శ్రీనివాసాయ మఙ్గళమ్ ‖ 1 ‖
లక్ష్మీ సవిభ్రమాలోక సుభ్రూ విభ్రమ చక్షుషే |
చక్షుషే సర్వలోకానాం వేఙ్కటేశాయ మఙ్గళమ్ ‖ 2 ‖
శ్రీవేఙ్కటాద్రి శృఙ్గాగ్ర మఙ్గళాభరణాఙ్ఘ్రయే |
మఙ్గళానాం నివాసాయ శ్రీనివాసాయ మఙ్గళమ్ ‖ 3 ‖
సర్వావయ సౌన్దర్య సమ్పదా సర్వచేతసామ్ |
సదా సమ్మోహనాయాస్తు వేఙ్కటేశాయ మఙ్గళమ్ ‖ 4 ‖
నిత్యాయ నిరవద్యాయ సత్యానన్ద చిదాత్మనే |
సర్వాన్తరాత్మనే శీమద్-వేఙ్కటేశాయ మఙ్గళమ్ ‖ 5 ‖
స్వత స్సర్వవిదే సర్వ శక్తయే సర్వశేషిణే |
సులభాయ సుశీలాయ వేఙ్కటేశాయ మఙ్గళమ్ ‖ 6 ‖
పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే |
ప్రయుఞ్జే పరతత్త్వాయ వేఙ్కటేశాయ మఙ్గళమ్ ‖ 7 ‖
ఆకాలతత్త్వ మశ్రాన్త మాత్మనా మనుపశ్యతామ్ |
అతృప్త్యమృత రూపాయ వేఙ్కటేశాయ మఙ్గళమ్ ‖ 8 ‖
ప్రాయః స్వచరణౌ పుంసాం శరణ్యత్వేన పాణినా |
కృపయాఽఽదిశతే శ్రీమద్-వేఙ్కటేశాయ మఙ్గళమ్ ‖ 9 ‖
దయాఽమృత తరఙ్గిణ్యా స్తరఙ్గైరివ శీతలైః |
అపాఙ్గై స్సిఞ్చతే విశ్వం వేఙ్కటేశాయ మఙ్గళమ్ ‖ 10 ‖
స్రగ్-భూషామ్బర హేతీనాం సుషమాఽఽవహమూర్తయే |
సర్వార్తి శమనాయాస్తు వేఙ్కటేశాయ మఙ్గళమ్ ‖ 11 ‖
శ్రీవైకుణ్ఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే |
రమయా రమమాణాయ వేఙ్కటేశాయ మఙ్గళమ్ ‖ 12 ‖
శ్రీమత్-సున్దరజా మాతృముని మానసవాసినే |
సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మఙ్గళమ్ ‖ 13 ‖
మఙ్గళా శాసనపరైర్-మదాచార్య పురోగమైః |
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మఙ్గళమ్ ‖ 14 ‖
శ్రీ పద్మావతీ సమేత శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః