View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in శుద్ధ తెలుగు. View this in సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.

శివ మన్గళాష్టకమ్

భవాయ చన్ద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే |
కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మఙ్గళమ్ ‖ 1 ‖

వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మామ్బరాయ చ |
పశూనామ్పతయే తుభ్యం గౌరీకాన్తాయ మఙ్గళమ్ ‖ 2 ‖

భస్మోద్ధూళితదేహాయ నాగయజ్ఞోపవీతినే |
రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మఙ్గళమ్ ‖ 3 ‖

సూర్యచన్ద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే |
సచ్చిదానన్దరూపాయ ప్రమథేశాయ మఙ్గళమ్ ‖ 4 ‖

మృత్యుఞ్జయాయ సామ్బాయ సృష్టిస్థిత్యన్తకారిణే |
త్రయమ్బకాయ శాన్తాయ త్రిలోకేశాయ మఙ్గళమ్ ‖ 5 ‖

గఙ్గాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే |
ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మఙ్గళమ్ ‖ 6 ‖

సద్యోజాతాయ శర్వాయ భవ్య జ్ఞానప్రదాయినే |
ఈశానాయ నమస్తుభ్యం పఞ్చవక్రాయ మఙ్గళమ్ ‖ 7 ‖

సదాశివ స్వరూపాయ నమస్తత్పురుషాయ చ |
అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మఙ్గళమ్ ‖ 8 ‖

మహాదేవస్య దేవస్య యః పఠేన్మఙ్గళాష్టకమ్ |
సర్వార్థ సిద్ధి మాప్నోతి స సాయుజ్యం తతః పరమ్ ‖ 9 ‖