View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
విష్ణు షట్పది
అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయమృగతృష్ణామ్ |
భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః ‖ 1 ‖
దివ్యధునీమకరన్దే పరిమళపరిభోగసచ్చిదానన్దే |
శ్రీపతిపదారవిన్దే భవభయఖేదచ్ఛిదే వన్దే ‖ 2 ‖
సత్యపి భేదాపగమే నాథ తవాఽహం న మామకీనస్త్వం |
సాముద్రో హి తరఙ్గః క్వచన సముద్రో న తారఙ్గః ‖ 3 ‖
ఉద్ధృతనగ నగభిదనుజ దనుజకులామిత్ర మిత్రశశిదృష్టే |
దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కారః ‖ 4 ‖
మత్స్యాదిభిరవతారైరవతారవతాఽవతా సదా వసుధాం |
పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోఽహం ‖ 5 ‖
దామోదర గుణమన్దిర సున్దరవదనారవిన్ద గోవిన్ద |
భవజలధిమథనమన్దర పరమం దరమపనయ త్వం మే ‖ 6 ‖
నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ |
ఇతి షట్పదీ మదీయే వదనసరోజే సదా వసతు ‖