View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
శ్రీ వేఙ్కటేశ్వర అష్టోత్తర శత నామావళి
ఓం శ్రీ వేఙ్కటేశాయ నమః
ఓం శ్రీనివాసాయ నమః
ఓం లక్ష్మిపతయే నమః
ఓం అనానుయాయ నమః
ఓం అమృతాంశనే నమః
ఓం మాధవాయ నమః
ఓం కృష్ణాయ నమః
ఓం శ్రీహరయే నమః
ఓం జ్ఞానపఞ్జరాయ నమః
ఓం శ్రీవత్స వక్షసే నమః
ఓం జగద్వన్ద్యాయ నమః
ఓం గోవిన్దాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం శేశాద్రినిలాయాయ నమః
ఓం దేవాయ నమః
ఓం కేశవాయ నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం అమృతాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం పద్మినీప్రియాయ నమః
ఓం సర్వేశాయ నమః
ఓం గోపాలాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం గోపీశ్వరాయ నమః
ఓం పరఞ్జ్యోతిషే నమః
ఓం వ్తెకుణ్ఠ పతయే నమః
ఓం అవ్యయాయ నమః
ఓం సుధాతనవే నమః
ఓం యాద వేన్ద్రాయ నమః
ఓం నిత్య యౌవనరూపవతే నమః
ఓం నిరఞ్జనాయ నమః
ఓం విరాభాసాయ నమః
ఓం నిత్య తృప్త్తాయ నమః
ఓం ధరాపతయే నమః
ఓం సురపతయే నమః
ఓం నిర్మలాయ నమః
ఓం దేవపూజితాయ నమః
ఓం చతుర్భుజాయ నమః
ఓం చక్రధరాయ నమః
ఓం చతుర్వేదాత్మకాయ నమః
ఓం త్రిధామ్నే నమః
ఓం త్రిగుణాశ్రయాయ నమః
ఓం నిర్వికల్పాయ నమః
ఓం నిష్కళఙ్కాయ నమః
ఓం నిరాన్తకాయ నమః
ఓం ఆర్తలోకాభయప్రదాయ నమః
ఓం నిరుప్రదవాయ నమః
ఓం నిర్గుణాయ నమః
ఓం గదాధరాయ నమః
ఓం శార్ఞ్ఙపాణయే నమః
ఓం నన్దకినీ నమః
ఓం శఙ్ఖదారకాయ నమః
ఓం అనేకమూర్తయే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం కటిహస్తాయ నమః
ఓం వరప్రదాయ నమః
ఓం అనేకాత్మనే నమః
ఓం దీనబన్ధవే నమః
ఓం జగద్వ్యాపినే నమః
ఓం ఆకాశరాజవరదాయ నమః
ఓం యోగిహృత్పద్శమన్దిరాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం జగత్పాలాయ నమః
ఓం పాపఘ్నాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం శింశుమారాయ నమః
ఓం జటామకుట శోభితాయ నమః
ఓం శఙ్ఖ మద్యోల్ల సన్మఞ్జు కిఙ్కిణ్యాఢ్య నమః
ఓం కారుణ్డకాయ నమః
ఓం నీలమోఘశ్యామ తనవే నమః
ఓం బిల్వపత్త్రార్చన ప్రియాయ నమః
ఓం జగత్కర్త్రే నమః
ఓం జగత్సాక్షిణే నమః
ఓం జగత్పతయే నమః
ఓం చిన్తితార్ధ ప్రదాయకాయ నమః
ఓం జిష్ణవే నమః
ఓం దాశార్హాయ నమః
ఓం దశరూపవతే నమః
ఓం దేవకీ నన్దనాయ నమః
ఓం శౌరయే నమః
ఓం హయరీవాయ నమః
ఓం జనార్ధనాయ నమః
ఓం కన్యాశ్రణతారేజ్యాయ నమః
ఓం పీతామ్బరధరాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం మృగయాసక్త మానసాయ నమః
ఓం అశ్వరూఢాయ నమః
ఓం ఖడ్గధారిణే నమః
ఓం ధనార్జన సముత్సుకాయ నమః
ఓం ఘనతారల సన్మధ్యకస్తూరీ తిలకోజ్జ్వలాయ నమః
ఓం సచ్చితానన్దరూపాయ నమః
ఓం జగన్మఙ్గళ దాయకాయ నమః
ఓం యజ్ఞభోక్రే నమః
ఓం చిన్మయాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః
ఓం పరమార్ధప్రదాయకాయ నమః
ఓం శాన్తాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం దోర్దణ్డ విక్రమాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం శ్రీవిభవే నమః
ఓం జగదీశ్వరాయ నమః
ఓం ఆలివేలు మఙ్గా సహిత వేఙ్కటేశ్వరాయ నమః