View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
శ్రీ వేఙ్కటేశ్వర వజ్ర కవచ స్తోత్రమ్
మార్కణ్డేయ ఉవాచ
నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారకం
ప్రపద్యే వెఙ్కటేశాఖ్యాం తదేవ కవచం మమ
సహస్రశీర్షా పురుషో వేఙ్కటేశశ్శిరో వతు
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాణ్ రక్షతు మే హరిః
ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు
దేవదేవోత్తమోపాయాద్దేహం మే వేఙ్కటేశ్వరః
సర్వత్ర సర్వకాలేషు మఙ్గామ్బాజానిశ్వరః
పాలయేన్మాం సదా కర్మసాఫల్యం నః ప్రయచ్ఛతు
య ఏతద్వజ్రకవచమభేద్యం వేఙ్కటేశితుః
సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః
ఇతి శ్రీ వెఙ్కటేస్వర వజ్రకవచస్తోత్రం సమ్పూర్ణం ‖