View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in శుద్ధ తెలుగు. View this in సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.

లలితా అష్టోత్తర శత నామావళి

ఓం రజతాచల శృఙ్గాగ్ర మధ్యస్థాయై నమః
ఓం హిమాచల మహావంశ పావనాయై నమః
ఓం శఙ్కరార్ధాఙ్గ సౌన్దర్య శరీరాయై నమః
ఓం లసన్మరకత స్వచ్చ విగ్రహాయై నమః
ఓం మహాతిశయ సౌన్దర్య లావణ్యాయై నమః
ఓం శశాఙ్కశేఖర ప్రాణవల్లభాయై నమః
ఓం సదా పఞ్చదశాత్మైక్య స్వరూపాయై నమః
ఓం వజ్రమాణిక్య కటక కిరీటాయై నమః
ఓం కస్తూరీ తిలకోల్లాసిత నిటలాయై నమః
ఓం భస్మరేఖాఙ్కిత లసన్మస్తకాయై నమః ‖ 10 ‖
ఓం వికచామ్భోరుహదళ లోచనాయై నమః
ఓం శరచ్చామ్పేయ పుష్పాభ నాసికాయై నమః
ఓం లసత్కాఞ్చన తాటఙ్క యుగళాయై నమః
ఓం మణిదర్పణ సఙ్కాశ కపోలాయై నమః
ఓం తామ్బూలపూరితస్మేర వదనాయై నమః
ఓం సుపక్వదాడిమీబీజ వదనాయై నమః
ఓం కమ్బుపూగ సమచ్ఛాయ కన్ధరాయై నమః
ఓం స్థూలముక్తాఫలోదార సుహారాయై నమః
ఓం గిరీశబద్దమాఙ్గళ్య మఙ్గళాయై నమః
ఓం పద్మపాశాఙ్కుశ లసత్కరాబ్జాయై నమః ‖ 20 ‖
ఓం పద్మకైరవ మన్దార సుమాలిన్యై నమః
ఓం సువర్ణ కుమ్భయుగ్మాభ సుకుచాయై నమః
ఓం రమణీయచతుర్భాహు సంయుక్తాయై నమః
ఓం కనకాఙ్గద కేయూర భూషితాయై నమః
ఓం బృహత్సౌవర్ణ సౌన్దర్య వసనాయై నమః
ఓం బృహన్నితమ్బ విలసజ్జఘనాయై నమః
ఓం సౌభాగ్యజాత శృఙ్గార మధ్యమాయై నమః
ఓం దివ్యభూషణసన్దోహ రఞ్జితాయై నమః
ఓం పారిజాతగుణాధిక్య పదాబ్జాయై నమః
ఓం సుపద్మరాగసఙ్కాశ చరణాయై నమః ‖ 30 ‖
ఓం కామకోటి మహాపద్మ పీఠస్థాయై నమః
ఓం శ్రీకణ్ఠనేత్ర కుముద చన్ద్రికాయై నమః
ఓం సచామర రమావాణీ విరాజితాయై నమః
ఓం భక్త రక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమః
ఓం భూతేశాలిఙ్గనోధ్బూత పులకాఙ్గ్యై నమః
ఓం అనఙ్గభఙ్గజన కాపాఙ్గ వీక్షణాయై నమః
ఓం బ్రహ్మోపేన్ద్ర శిరోరత్న రఞ్జితాయై నమః
ఓం శచీముఖ్యామరవధూ సేవితాయై నమః
ఓం లీలాకల్పిత బ్రహ్మాణ్డమణ్డలాయై నమః
ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమః ‖ 40 ‖
ఓం ఏకాపత్ర సామ్రాజ్యదాయికాయై నమః
ఓం సనకాది సమారాధ్య పాదుకాయై నమః
ఓం దేవర్షభిస్తూయమాన వైభవాయై నమః
ఓం కలశోద్భవ దుర్వాస పూజితాయై నమః
ఓం మత్తేభవక్త్ర షడ్వక్త్ర వత్సలాయై నమః
ఓం చక్రరాజ మహాయన్త్ర మధ్యవర్యై నమః
ఓం చిదగ్నికుణ్డసమ్భూత సుదేహాయై నమః
ఓం శశాఙ్కఖణ్డసంయుక్త మకుటాయై నమః
ఓం మత్తహంసవధూ మన్దగమనాయై నమః
ఓం వన్దారుజనసన్దోహ వన్దితాయై నమః ‖ 50 ‖
ఓం అన్తర్ముఖ జనానన్ద ఫలదాయై నమః
ఓం పతివ్రతాఙ్గనాభీష్ట ఫలదాయై నమః
ఓం అవ్యాజకరుణాపూరపూరితాయై నమః
ఓం నితాన్త సచ్చిదానన్ద సంయుక్తాయై నమః
ఓం సహస్రసూర్య సంయుక్త ప్రకాశాయై నమః
ఓం రత్నచిన్తామణి గృహమధ్యస్థాయై నమః
ఓం హానివృద్ధి గుణాధిక్య రహితాయై నమః
ఓం మహాపద్మాటవీమధ్య నివాసాయై నమః
ఓం జాగ్రత్ స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమః
ఓం మహాపాపౌఘపాపానాం వినాశిన్యై నమః ‖ 60 ‖
ఓం దుష్టభీతి మహాభీతి భఞ్జనాయై నమః
ఓం సమస్త దేవదనుజ ప్రేరకాయై నమః
ఓం సమస్త హృదయామ్భోజ నిలయాయై నమః
ఓం అనాహత మహాపద్మ మన్దిరాయై నమః
ఓం సహస్రార సరోజాత వాసితాయై నమః
ఓం పునరావృత్తిరహిత పురస్థాయై నమః
ఓం వాణీ గాయత్రీ సావిత్రీ సన్నుతాయై నమః
ఓం రమాభూమిసుతారాధ్య పదాబ్జాయై నమః
ఓం లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయై నమః
ఓం సహస్రరతి సౌన్దర్య శరీరాయై నమః ‖ 70 ‖
ఓం భావనామాత్ర సన్తుష్ట హృదయాయై నమః
ఓం సత్యసమ్పూర్ణ విజ్ఞాన సిద్ధిదాయై నమః
ఓం త్రిలోచన కృతోల్లాస ఫలదాయై నమః
ఓం సుధాబ్ధి మణిద్వీప మధ్యగాయై నమః
ఓం దక్షాధ్వర వినిర్భేద సాధనాయై నమః
ఓం శ్రీనాథ సోదరీభూత శోభితాయై నమః
ఓం చన్ద్రశేఖర భక్తార్తి భఞ్జనాయై నమః
ఓం సర్వోపాధి వినిర్ముక్త చైతన్యాయై నమః
ఓం నామపారాయణాభీష్ట ఫలదాయై నమః
ఓం సృష్టి స్థితి తిరోధాన సఙ్కల్పాయై నమః ‖ 80 ‖
ఓం శ్రీషోడశాక్షరి మన్త్ర మధ్యగాయై నమః
ఓం అనాద్యన్త స్వయమ్భూత దివ్యమూర్త్యై నమః
ఓం భక్తహంస పరీముఖ్య వియోగాయై నమః
ఓం మాతృ మణ్డల సంయుక్త లలితాయై నమః
ఓం భణ్డదైత్య మహసత్త్వ నాశనాయై నమః
ఓం క్రూరభణ్డ శిరఛ్చేద నిపుణాయై నమః
ఓం ధాత్ర్యచ్యుత సురాధీశ సుఖదాయై నమః
ఓం చణ్డముణ్డనిశుమ్భాది ఖణ్డనాయై నమః
ఓం రక్తాక్ష రక్తజిహ్వాది శిక్షణాయై నమః
ఓం మహిషాసురదోర్వీర్య నిగ్రహయై నమః ‖ 90 ‖
ఓం అభ్రకేశ మహొత్సాహ కారణాయై నమః
ఓం మహేశయుక్త నటన తత్పరాయై నమః
ఓం నిజభర్తృ ముఖామ్భోజ చిన్తనాయై నమః
ఓం వృషభధ్వజ విజ్ఞాన భావనాయై నమః
ఓం జన్మమృత్యుజరారోగ భఞ్జనాయై నమః
ఓం విదేహముక్తి విజ్ఞాన సిద్ధిదాయై నమః
ఓం కామక్రోధాది షడ్వర్గ నాశనాయై నమః
ఓం రాజరాజార్చిత పదసరోజాయై నమః
ఓం సర్వవేదాన్త సంసిద్ద సుతత్త్వాయై నమః
ఓం శ్రీ వీరభక్త విజ్ఞాన నిధానాయై నమః ‖ 100 ‖
ఓం ఆశేష దుష్టదనుజ సూదనాయై నమః
ఓం సాక్షాచ్చ్రీదక్షిణామూర్తి మనోజ్ఞాయై నమః
ఓం హయమేథాగ్ర సమ్పూజ్య మహిమాయై నమః
ఓం దక్షప్రజాపతిసుత వేషాఢ్యాయై నమః
ఓం సుమబాణేక్షు కోదణ్డ మణ్డితాయై నమః
ఓం నిత్యయౌవన మాఙ్గల్య మఙ్గళాయై నమః
ఓం మహాదేవ సమాయుక్త శరీరాయై నమః
ఓం మహాదేవ రత్యౌత్సుక్య మహదేవ్యై నమః
ఓం చతుర్వింశతన్త్ర్యైక రూపాయై ‖108 ‖

శ్రీ లలితాష్టోత్తర శతనామావళి సమ్పూర్ణమ్