View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in శుద్ధ తెలుగు. View this in సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.

గణపతి గకార అష్టోత్తర శత నామావళి

ఓం గకారరూపాయ నమః
ఓం గమ్బీజాయ నమః
ఓం గణేశాయ నమః
ఓం గణవన్దితాయ నమః
ఓం గణాయ నమః
ఓం గణ్యాయ నమః
ఓం గణనాతీతసద్గుణాయ నమః
ఓం గగనాదికసృజే నమః
ఓం గఙ్గాసుతాయ నమః
ఓం గఙ్గాసుతార్చితాయ నమః
ఓం గఙ్గాధరప్రీతికరాయ నమః
ఓం గవీశేడ్యాయ నమః
ఓం గదాపహాయ నమః
ఓం గదాధరసుతాయ నమః
ఓం గద్యపద్యాత్మకకవిత్వదాయ నమః
ఓం గజాస్యాయ నమః
ఓం గజలక్ష్మీపతే నమః
ఓం గజావాజిరథప్రదాయ నమః
ఓం గఞ్జానిరతశిక్షాకృతయే నమః
ఓం గణితజ్ఞాయ నమః
ఓం గణ్డదానాఞ్చితాయ నమః
ఓం గన్త్రే నమః
ఓం గణ్డోపలసమాకృతయే నమః
ఓం గగనవ్యాపకాయ నమః
ఓం గమ్యాయ నమః
ఓం గమనాదివివర్జితాయ నమః
ఓం గణ్డదోషహరాయ నమః
ఓం గణ్డభ్రమద్భ్రమరకుణ్డలాయ నమః
ఓం గతాగతజ్ఞాయ నమః
ఓం గతిదాయ నమః
ఓం గతమృత్యవే నమః
ఓం గతోద్భవాయ నమః
ఓం గన్ధప్రియాయ నమః
ఓం గన్ధవాహాయ నమః
ఓం గన్ధసిన్ధురబృన్దగాయ నమః
ఓం గన్ధాదిపూజితాయ నమః
ఓం గవ్యభోక్త్రే నమః
ఓం గర్గాదిసన్నుతాయ నమః
ఓం గరిష్ఠాయ నమః
ఓం గరభిదే నమః
ఓం గర్వహరాయ నమః
ఓం గరళిభూషణాయ నమః
ఓం గవిష్ఠాయ నమః
ఓం గర్జితారావాయ నమః
ఓం గభీరహృదయాయ నమః
ఓం గదినే నమః
ఓం గలత్కుష్ఠహరాయ నమః
ఓం గర్భప్రదాయ నమః
ఓం గర్భార్భరక్షకాయ నమః
ఓం గర్భాధారాయ నమః
ఓం గర్భవాసిశిశుజ్ఞానప్రదాయ నమః
ఓం గరుత్మత్తుల్యజవనాయ నమః
ఓం గరుడధ్వజవన్దితాయ నమః
ఓం గయేడితాయ నమః
ఓం గయాశ్రాద్ధఫలదాయ నమః
ఓం గయాకృతయే నమః
ఓం గదాధరావతారిణే నమః
ఓం గన్ధర్వనగరార్చితాయ నమః
ఓం గన్ధర్వగానసన్తుష్టాయ నమః
ఓం గరుడాగ్రజవన్దితాయ నమః
ఓం గణరాత్రసమారాధ్యాయ నమః
ఓం గర్హణాస్తుతిసామ్యధియే నమః
ఓం గర్తాభనాభయే నమః
ఓం గవ్యూతిదీర్ఘతుణ్డాయ నమః
ఓం గభస్తిమతే నమః
ఓం గర్హితాచారదూరాయ నమః
ఓం గరుడోపలభూషితాయ నమః
ఓం గజారివిక్రమాయ నమః
ఓం గన్ధమూషవాజినే నమః
ఓం గతశ్రమాయ నమః
ఓం గవేషణీయాయ నమః
ఓం గహనాయ నమః
ఓం గహనస్థమునిస్తుతాయ నమః
ఓం గవయచ్ఛిదే నమః
ఓం గణ్డకభిదే నమః
ఓం గహ్వరాపథవారణాయ నమః
ఓం గజదన్తాయుధాయ నమః
ఓం గర్జద్రిపుఘ్నాయ నమః
ఓం గజకర్ణికాయ నమః
ఓం గజచర్మామయచ్ఛేత్రే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం గణార్చితాయ నమః
ఓం గణికానర్తనప్రీతాయ నమః
ఓం గచ్ఛతే నమః
ఓం గన్ధఫలీప్రియాయ నమః
ఓం గన్ధకాదిరసాధీశాయ నమః
ఓం గణకానన్దదాయకాయ నమః
ఓం గరభాదిజనుర్హర్త్రే నమః
ఓం గణ్డకీగాహనోత్సుకాయ నమః
ఓం గణ్డూషీకృతవారాశయే నమః
ఓం గరిమాలఘిమాదిదాయ నమః
ఓం గవాక్షవత్సౌధవాసినే నమః
ఓం గర్భితాయ నమః
ఓం గర్భిణీనుతాయ నమః
ఓం గన్ధమాదనశైలాభాయ నమః
ఓం గణ్డభేరుణ్డవిక్రమాయ నమః
ఓం గదితాయ నమః
ఓం గద్గదారావసంస్తుతాయ నమః
ఓం గహ్వరీపతయే నమః
ఓం గజేశాయ నమః
ఓం గరీయసే నమః
ఓం గద్యేడ్యాయ నమః
ఓం గతభిదే నమః
ఓం గదితాగమాయ నమః
ఓం గర్హణీయగుణాభావాయ నమః
ఓం గఙ్గాదికశుచిప్రదాయ నమః
ఓం గణనాతీతవిద్యాశ్రీబలాయుష్యాదిదాయకాయ నమః

‖ ఇతి గణపతి గకార అష్టోత్తర శతనామావళి ‖