View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
బృహస్పతి కవచమ్ (గురు కవచమ్)
అస్య శ్రీబృహస్పతి కవచమహా మన్త్రస్య, ఈశ్వర ఋషిః,
అనుష్టుప్ ఛన్దః, బృహస్పతిర్దేవతా,
గం బీజం, శ్రీం శక్తిః, క్లీం కీలకమ్,
బృహస్పతి ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ‖
ధ్యానమ్
అభీష్టఫలదం వన్దే సర్వజ్ఞం సురపూజితమ్ |
అక్షమాలాధరం శాన్తం ప్రణమామి బృహస్పతిమ్ ‖
అథ బృహస్పతి కవచమ్
బృహస్పతిః శిరః పాతు లలాటం పాతు మే గురుః |
కర్ణౌ సురగురుః పాతు నేత్రే మేభీష్టదాయకః ‖ 1 ‖
జిహ్వాం పాతు సురాచార్యః నాసం మే వేదపారగః |
ముఖం మే పాతు సర్వజ్ఞః కణ్ఠం మే దేవతాగురుః ‖ 2 ‖
భుజా వఙ్గీరసః పాతు కరౌ పాతు శుభప్రదః |
స్తనౌ మే పాతు వాగీశః కుక్షిం మే శుభలక్షణః ‖ 3 ‖
నాభిం దేవగురుః పాతు మధ్యం పాతు సుఖప్రదః |
కటిం పాతు జగద్వన్ద్యః ఊరూ మే పాతు వాక్పతిః ‖ 4 ‖
జానుజఙ్ఘే సురాచార్యః పాదౌ విశ్వాత్మకః సదా |
అన్యాని యాని చాఙ్గాని రక్షేన్మే సర్వతో గురుః ‖ 5 ‖
ఫలశృతిః
ఇత్యేతత్కవచం దివ్యం త్రిసన్ధ్యం యః పఠేన్నరః |
సర్వాన్ కామానవాప్నోతి సర్వత్ర విజయీ భవేత్ ‖
‖ ఇతి శ్రీ బృహస్పతి కవచమ్ ‖