View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
అష్ట లక్ష్మీ స్తోత్రమ్
ఆదిలక్ష్మి
సుమనస వన్దిత సున్దరి మాధవి, చన్ద్ర సహొదరి హేమమయే
మునిగణ వన్దిత మోక్షప్రదాయని, మఞ్జుల భాషిణి వేదనుతే |
పఙ్కజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాన్తియుతే
జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మామ్ ‖ 1 ‖
ధాన్యలక్ష్మి
అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే
క్షీర సముద్భవ మఙ్గళ రూపిణి, మన్త్రనివాసిని మన్త్రనుతే |
మఙ్గళదాయిని అమ్బుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయ మామ్ ‖ 2 ‖
ధైర్యలక్ష్మి
జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మన్త్ర స్వరూపిణి మన్త్రమయే
సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, జ్ఞాన వికాసిని శాస్త్రనుతే |
భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే
జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్ ‖ 3 ‖
గజలక్ష్మి
జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే
రధగజ తురగపదాతి సమావృత, పరిజన మణ్డిత లోకనుతే |
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ ‖ 4 ‖
సన్తానలక్ష్మి
అయిఖగ వాహిని మోహిని చక్రిణి, రాగవివర్ధిని జ్ఞానమయే
గుణగణవారధి లోకహితైషిణి, సప్తస్వర భూషిత గాననుతే |
సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వన్దిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, సన్తానలక్ష్మీ పరిపాలయ మామ్ ‖ 5 ‖
విజయలక్ష్మి
జయ కమలాసిని సద్గతి దాయిని, జ్ఞానవికాసిని గానమయే
అనుదిన మర్చిత కుఙ్కుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే |
కనకధరాస్తుతి వైభవ వన్దిత, శఙ్కరదేశిక మాన్యపదే
జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ పరిపాలయ మామ్ ‖ 6 ‖
విద్యాలక్ష్మి
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి, శోకవినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణవిభూషణ, శాన్తి సమావృత హాస్యముఖే |
నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హస్తయుతే
జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ సదా పాలయ మామ్ ‖ 7 ‖
ధనలక్ష్మి
ధిమిధిమి ధిన్ధిమి ధిన్ధిమి-దిన్ధిమి, దున్ధుభి నాద సుపూర్ణమయే
ఘుమఘుమ ఘుఙ్ఘుమ ఘుఙ్ఘుమ ఘుఙ్ఘుమ, శఙ్ఖ నినాద సువాద్యనుతే |
వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయ మామ్ ‖ 8 ‖
ఫలశృతి
శ్లో‖ అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి |
విష్ణువక్షః స్థలా రూఢే భక్త మోక్ష ప్రదాయిని ‖
శ్లో‖ శఙ్ఖ చక్రగదాహస్తే విశ్వరూపిణితే జయః |
జగన్మాత్రే చ మోహిన్యై మఙ్గళం శుభ మఙ్గళం ‖