View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |
This stotram is in శుద్ధ తెలుగు. View this in సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.

అన్నమయ్య కీర్తన గోవిన్దాశ్రిత గోకులబృన్దా

గోవిన్దాశ్రిత గోకులబృన్దా |
పావన జయజయ పరమానన్ద ‖

జగదభిరామ సహస్రనామ |
సుగుణధామ సంస్తుతనామ |
గగనశ్యామ ఘనరిపు భీమ |
అగణిత రఘువంశామ్బుధి సోమ ‖

జననుత చరణా శరణ్యు శరణా |
దనుజ హరణ లలిత స్వరణా |
అనఘ చరణాయత భూభరణా |
దినకర సన్నిభ దివ్యాభరణా ‖

గరుడ తురఙ్గా కారోత్తుఙ్గా |
శరధి భఙ్గా ఫణి శయనాఙ్గా |
కరుణాపాఙ్గా కమల సఙ్గా |
వర శ్రీ వేఙ్కట గిరిపతి రఙ్గా ‖