View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
అనన్త పద్మనాభ స్వామి అష్టోత్తర శత నామావళి
ఓం కృష్ణాయ నమః
ఓం కమలనాథాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం వసుదేవాత్మజాయ నమః
ఓం పుణ్యాయ నమః
ఓం లీలామానుష విగ్రహాయ నమః
ఓం వత్స కౌస్తుభధరాయ నమః
ఓం యశోదావత్సలాయ నమః
ఓం హరియే నమః ‖ 10 ‖
ఓం చతుర్భుజాత్త సక్రాసిగదా నమః
ఓం శఙ్ఖామ్బుజాయుధాయుజా నమః
ఓం దేవకీనన్దనాయ నమః
ఓం శ్రీశాయ నమః
ఓం నన్దగోపప్రియాత్మజాయ నమః
ఓం యమునావేద సంహారిణే నమః
ఓం బలభద్ర ప్రియానుజాయ నమః
ఓం పూతనాజీవిత హరాయ నమః
ఓం శకటాసుర భఞ్జనాయ నమః
ఓం నన్దవ్రజజనానన్దినే నమః ‖ 20 ‖
ఓం సచ్చిదానన్ద విగ్రహాయ నమః
ఓం నవనీత విలిప్తాఙ్గాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం నవనీతహరాయ నమః
ఓం ముచుకున్ద ప్రసాదకాయ నమః
ఓం షోడశస్త్రీ సహస్రేశాయ నమః
ఓం త్రిభఙ్గినే నమః
ఓం మధురాక్రుతయే నమః
ఓం శుకవాగమృతాబ్దీన్దవే నమః ‖ 30 ‖
ఓం గోవిన్దాయ నమః
ఓం యోగినామ్పతయే నమః
ఓం వత్సవాటిచరాయ నమః
ఓం అనన్తయ నమః
ఓం ధేనుకాసుర భఞ్జనాయ నమః
ఓం తృణీకృత తృణావర్తాయ నమః
ఓం యమళార్జున భఞ్జనాయ నమః
ఓం ఉత్తలోత్తాలభేత్రే నమః
ఓం తమాలశ్యామలా కృతియే నమః
ఓం గోపగోపీశ్వరాయ నమః
ఓం యోగినే నమః
ఓం కోటిసూర్య సమప్రభాయ నమః ‖ 40 ‖
ఓం ఇలాపతయే నమః
ఓం పరఞ్జ్యోతిషే నమః
ఓం యాదవేన్ద్రాయ నమః
ఓం యదూద్వహాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం పీతవసనే నమః
ఓం పారిజాతాపహరకాయ నమః
ఓం గోవర్థనాచ లోద్దర్త్రే నమః
ఓం గోపాలాయ నమః
ఓం సర్వపాలకాయ నమః ‖ 50 ‖
ఓం అజాయ నమః
ఓం నిరఞ్జనాయ నమః
ఓం కామజనకాయ నమః
ఓం కఞ్జలోచనాయ నమః
ఓం మధుఘ్నే నమః
ఓం మధురానాథాయ నమః
ఓం ద్వారకానాయకాయ నమః
ఓం బలినే నమః
ఓం బృన్దావనాన్త సఞ్చారిణే నమః ‖ 60 ‖
తులసీదామభూషనాయ నమః
ఓం శమన్తకమణేర్హర్త్రే నమః
ఓం నరనారయణాత్మకాయ నమః
ఓం కుజ్జ కృష్ణామ్బరధరాయ నమః
ఓం మాయినే నమః
ఓం పరమ పురుషాయ నమః
ఓం ముష్టికాసుర చాణూర నమః
ఓం మల్లయుద్దవిశారదాయ నమః
ఓం సంసారవైరిణే నమః
ఓం కంసారయే నమః
ఓం మురారయే నమః ‖ 70 ‖
ఓం నరకాన్తకాయ నమః
ఓం క్రిష్ణావ్యసన కర్శకాయ నమః
ఓం శిశుపాలశిర చ్చేత్రే నమః
ఓం దుర్యోదన కులాన్తకాయ నమః
ఓం విదురాక్రూరవరదాయ నమః
ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః
ఓం సత్యవాచే నమః
ఓం సత్యసఙ్కల్పాయ నమః
ఓం సత్యభామారతాయ నమః
ఓం జయినే నమః
ఓం సుభద్రా పూర్వజాయ నమః ‖ 80 ‖
ఓం విష్ణవే నమః
ఓం భీష్మముక్తి ప్రదాయకాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం జగన్నాథాయ నమః
ఓం వేణునాద విశారదాయ నమః
ఓం వృషభాసుర విద్వంసినే నమః
ఓం బాణాసుర కరాన్తకృతే నమః
ఓం యుధిష్టిర ప్రతిష్టాత్రే నమః
ఓం బర్హిబర్హా వతంసకాయ నమః
ఓం పార్ధసారదియే నమః ‖ 90 ‖
ఓం అవ్యక్తాయ నమః
ఓం గీతామృత మహొధధియే నమః
ఓం కాళీయ ఫణిమాణిక్యరం నమః
ఓం జిత శ్రీపదామ్బుజాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం యజ్ఞ భోక్త్రే నమః
ఓం దానవేన్ద్ర వినాశకాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం పన్నగాశన వాహనాయ నమః ‖ 100 ‖
ఓం జలక్రీడా సమాసక్త గోపీ
వస్త్రాపహర కాయ నమః
ఓం పుణ్య శ్లోకాయ నమః
ఓం తీర్ధ కృతే నమః
ఓం వేద వేద్యాయ నమః
ఓం దయానిధయే నమః
ఓం సర్వ తీర్ధాత్మకాయ నమః
ఓం సర్వగ్ర హరూపిణే నమః
ఓం ఓం పరాత్పరాయ నమః ‖ 108 ‖
శ్రీ అనన్త పద్మనాభ అష్టోత్తర శతనామావళి సమ్పూర్ణమ్