View this in:
This stotram is in శుద్ధ తెలుగు. View this in
సరళ తెలుగు, with simplified anuswaras for easy reading.
ఆదిత్య కవచమ్
ధ్యానం
ఉదయాచల మాగత్య వేదరూప మనామయం
తుష్టావ పరయా భక్త వాలఖిల్యాదిభిర్వృతం |
దేవాసురైః సదావన్ద్యం గ్రహైశ్చపరివేష్టితం
ధ్యాయన్ స్తవన్ పఠన్ నామ యః సూర్య కవచం సదా ‖
కవచం
ఘృణిః పాతు శిరోదేశం, సూర్యః ఫాలం చ పాతు మే
ఆదిత్యో లోచనే పాతు శ్రుతీ పాతః ప్రభాకరః
ఘ్రూణం పాతు సదా భానుః అర్క పాతు తథా
జిహ్వం పాతు జగన్నాధః కణ్ఠం పాతు విభావసు
స్కన్ధౌ గ్రహపతిః పాతు, భుజౌ పాతు ప్రభాకరః
అహస్కరః పాతు హస్తౌ హృదయం పాతు భానుమాన్
మధ్యం చ పాతు సప్తాశ్వో, నాభిం పాతు నభోమణిః
ద్వాదశాత్మా కటిం పాతు సవితా పాతు సక్థినీ
ఊరూ పాతు సురశ్రేష్టో, జానునీ పాతు భాస్కరః
జఙ్ఘే పాతు చ మార్తాణ్డో గుల్ఫౌ పాతు త్విషామ్పతిః
పాదౌ బ్రద్నః సదా పాతు, మిత్రో పి సకలం వపుః
వేదత్రయాత్మక స్వామిన్ నారాయణ జగత్పతే
ఆయతయామం తం కఞ్చి ద్వేద రూపః ప్రభాకరః
స్తోత్రేణానేన సన్తుష్టో వాలఖిల్యాదిభి ర్వృతః
సాక్షాత్ వేదమయో దేవో రధారూఢః సమాగతః
తం దృష్ట్యా సహసొత్థాయ దణ్డవత్ప్రణమన్ భువి
కృతాఞ్జలి పుటో భూత్వా సూర్యా స్యాగ్రే స్తువత్తదా
వేదమూర్తిః మహాభాగో జ్ఞానదృష్టి ర్విచార్య చ
బ్రహ్మణా స్థాపితం పూర్వం యాతాయామ వివర్జితం
సత్త్వ ప్రధానం శుక్లాఖ్యం వేదరూప మనామయం
శబ్దబ్రహ్మమయం వేదం సత్కర్మ బ్రహ్మవాచకం
ముని మధ్యాపయామాసప్రధమం సవితా స్వయం
తేన ప్రథమ దత్తేన వేదేన పరమేశ్వరః
యాజ్ఞవల్క్యో మునిశ్రేష్టః కృతకృత్యో భవత్తదా
ఋగాది సకలాన్ వేదాన్ జ్ఞాతవాన్ సూర్య సన్నిధౌ
ఇదం స్తోత్రం మహాపుణ్యం పవిత్రం పాపనాశనం
యఃపఠేచ్చ్రుణుయా ద్వాపి సర్వపాఫైఃప్రముచ్యతే
వేదార్ధజ్ఞాన సమ్పన్నః సూర్యలోక మవాప్నయాత్
ఇతి స్కాన్ద పురాణే గౌరీ ఖణ్డే ఆదిత్య కవచం సమ్పూర్ణం |