త్యాగరాజ కీర్తన సామజ వర గమనా
సామజ వర గమనసాధు హృత్-సారసాబ్జు పాలకాలాతీత విఖ్యాత
సామని గమజ - సుధామయ గాన విచక్షణగుణశీల దయాలవాలమాం పాలయ
వేదశిరో మాతృజ - సప్తస్వర నాదా చల దీపస్వీకృత యాదవకులమురళీవాదన వినోదమోహన కర, త్యాగరాజ వందనీయ
Browse Related Categories: