త్యాగరాజ కీర్తన మరుగేలరా ఓ రాఘవా
మరుగేలరా ఓ రాఘవా!
మరుగేల - చరా చర రూపపరాత్పర సూర్య సుధాకర లోచన
అన్ని నీ వనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలుసుకొంటి నయ్యనెన్నె గాని మదిని ఎన్నజాల నొరులనన్ను బ్రోవవయ్య త్యాగ రాజనుత
Browse Related Categories: