త్యాగరాజ కీర్తన బ్రోవ భారమా
బ్రోవ భారమా, రఘు రామభువనమెల్ల నేవై, నన్నొకని
శ్రీ వాసుదేవ! అండ కోట్లకుక్షిని ఉంచుకోలేదా, నన్ను
కలశాంబుధిలో దయతోఅమరులకై, అది గాక
గోపికలకై కొండలెత్త లేదాకరుణాకర, త్యాగరాజుని
Browse Related Categories: