దేవీ మహాత్మ్యం ద్వాత్రిశన్నామావళి
దుర్గా దుర్గార్తి శమనీ దుర్గాపద్వినివారిణీ।దుర్గామచ్ఛేదినీ దుర్గసాధినీ దుర్గనాశినీ ఓం దుర్గతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహాదుర్గమజ్ఞానదా దుర్గ దైత్యలోకదవానలాదుర్గమాదుర్గమాలోకా దుర్గమాత్మస్వరూపిణీదుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితాదుర్గమజ్ఞానసంస్థానా దుర్గమధ్యానభాసినీదుర్గమోహా దుర్గమగా దుర్గమార్థస్వరూపిణీదుర్గమాసురసంహంత్రీ దుర్గమాయుధధారిణీ దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమ్యా దుర్గమేశ్వరీదుర్గభీమా దుర్గభామా దుర్లభా దుర్గధారిణీనామావళీమిమాయాస్తూ దుర్గయా మమ మానవఃపఠేత్సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః
Browse Related Categories: