లన్నమయ్య కీర్తన లాలి శ్రీ కృష్నయ్య
లాలి శ్రీ క్రిష్ణయ్య నీల మేఘవర్ణనవ నీల మేఘవర్ణబాలగోపాలపాల పవ్వళింపరా
సింగారించిన మంచి బంగారు ఊయలలోనమరి బంగారు ఊయలలోనశంఖు చక్రథరస్వామి నిదురపోరా
లలితాంగి రుక్మిణీ లలనాయె కావలెనానీకు లలనాయె కావలెనాపలుకు కోయిల సత్యభామయె కావలెనా
అందెలూ మువ్వలూ సందడిగ మ్రోయగనుఅతి సందడిగ మ్రోయగనుఅందముగాను నీవు పవ్వలింపరా
పగడాల పతకాలు కంఠనా ధరియించినీ కంఠనా ధరియించివంగేవు తొంగేవు నిదురపోరా
అలుకలు పోనెల అలవేలు మంగతోశ్రీ అలవేలు మంగతోకులుకుచు శయ్యనించు వెంకటేశ్వరుడా
Browse Related Categories: